ఈ బ్లాగును సెర్చ్ చేయండి

telugu astrology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu astrology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, నవంబర్ 2018, శుక్రవారం

జ్యొతిషం - భావములు - క్విజ్ 02

జత పర్చండి

1 లగ్నము శరీర -ఆరోగ్య - ప్రవర్తన
>>>

a. శని
2 ద్వితీయ భావము ధన - కుటుంబ - వాక్కు b. గురువు - బుధుడు
3 తృతీయ భావము సోదర - భావప్రకటన - బుద్ధి c. రవి - గురువు - బుధుడు
4 చతుర్ధ భావము  మాత - చదువు - గృహం d. గురువు
5 పంచమ భావము పిల్లలు - అధ్యాత్మికత - సంచిత కర్మ e. శని
6 షష్టమ భావము శతృ - రోగ - రుణము f. శుక్రుడు, గురువు
7 సప్తమ భావము భాగస్వామి - మృత్యువు - గౌరవం g. కుజుడు
8 అష్టమ భావము అయువు - ఆటంకాలు - కారాగారము h. గురువు
9 నవమ భావము తండ్రి - అదృష్టం - ఉన్నత విద్య i. చంద్రుడు
10 దశమ భావము వృత్తి - కీర్తి - అధికారం j. కుజుడు
11 ఎకాదశ భావము సంపాదన - లక్షము - స్నేహితులు k. గురువు
12 ద్వాదశ భావము ఖర్చు - జ్ఞానోదయ - మొక్షము l. రవి
ఉదాహరణ: 1 - L 

15, నవంబర్ 2018, గురువారం

జ్యొతిషం - భావములు - క్విజ్ 01






















1 తల్లి యొక్క తండ్రి గురించి తెలిపే భావమెది?
a. సప్తమము
b. ద్వితీయం
c.  లగ్నం
d. దశమం

2 కింది వాటిలో కేంద్ర స్థానమేది?
a. 1, 5, 9
b. 1, 4, 7, 10 
c.  2, 6
d. లగ్నము

3 ఉపచయ స్థానాలు అని వేటిని పిలుస్తారు?
a. 1, 5, 9
b. 2, 6
c.  1, 4, 7, 10 
d. 3, 6, 10, 11

4 సంచితపుణ్యమును తెలిపే భావమేది?
a. 1
b. 3
c.  5
d. 7

5 ఏ భావము వెన్నుపూసకి సంబంధించిన వివరణ ఇవ్వగలదు?
a. 12
b. 11
c.  10
d. 9

6 శతృ, రోగ రుణములు - ఏ భావము?
a. 9
b. 7
c.  6
d. 5

7 శరీరరంగు ని తెలుపగల భావమేది?
a. లాభం (11)
b. రాజ్యము (10)
c.  లగ్నము (1)
d. భాగ్యము (9)

8 ఎనిమిదవ భావము తెలిపే విషయాలు?
a. ఆయువు, వంశ పారంపర్యము, కారాగారము
b. భాగస్వామి, వ్యాపార సంబంధాలు, దూర ప్రయాణము
c.  ధనము, కుటుంబం, వాక్కు
d. సోదరులు, భావప్రకటన, బుద్ధి

9 సప్తమాధిపతి?
a. శని
b. రవి
c.  బుధుడు
d. గురువు, శుక్రుడు

10 ఏ భావము గర్భధారణకు సంబంధిచిన వివరణ ఇస్తుంది?
a. 6
b. 7
c.  8
d. 9