ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, నవంబర్ 2018, గురువారం

జ్యొతిషం - భావములు - క్విజ్ 01






















1 తల్లి యొక్క తండ్రి గురించి తెలిపే భావమెది?
a. సప్తమము
b. ద్వితీయం
c.  లగ్నం
d. దశమం

2 కింది వాటిలో కేంద్ర స్థానమేది?
a. 1, 5, 9
b. 1, 4, 7, 10 
c.  2, 6
d. లగ్నము

3 ఉపచయ స్థానాలు అని వేటిని పిలుస్తారు?
a. 1, 5, 9
b. 2, 6
c.  1, 4, 7, 10 
d. 3, 6, 10, 11

4 సంచితపుణ్యమును తెలిపే భావమేది?
a. 1
b. 3
c.  5
d. 7

5 ఏ భావము వెన్నుపూసకి సంబంధించిన వివరణ ఇవ్వగలదు?
a. 12
b. 11
c.  10
d. 9

6 శతృ, రోగ రుణములు - ఏ భావము?
a. 9
b. 7
c.  6
d. 5

7 శరీరరంగు ని తెలుపగల భావమేది?
a. లాభం (11)
b. రాజ్యము (10)
c.  లగ్నము (1)
d. భాగ్యము (9)

8 ఎనిమిదవ భావము తెలిపే విషయాలు?
a. ఆయువు, వంశ పారంపర్యము, కారాగారము
b. భాగస్వామి, వ్యాపార సంబంధాలు, దూర ప్రయాణము
c.  ధనము, కుటుంబం, వాక్కు
d. సోదరులు, భావప్రకటన, బుద్ధి

9 సప్తమాధిపతి?
a. శని
b. రవి
c.  బుధుడు
d. గురువు, శుక్రుడు

10 ఏ భావము గర్భధారణకు సంబంధిచిన వివరణ ఇస్తుంది?
a. 6
b. 7
c.  8
d. 9

1 కామెంట్‌:

  1. సమాధానాలు:
    1 తల్లి యొక్క తండ్రి గురించి తెలిపే భావమెది? c. లగ్నం
    2 కింది వాటిలో కేంద్ర స్థానమేది? b. 1, 4, 7, 10
    3 ఉపచయ స్థానాలు అని వేటిని పిలుస్తారు? b. 2, 6
    4 సంచితపుణ్యమును తెలిపే భావమేది? c. 5 (పంచమాత్ పంచమం - 9 కూడా)
    5 ఏ భావము వెన్నుపూసకి సంబంధించిన వివరణ ఇవ్వగలదు? e. అయిదవ భావము (ఆప్షన్లలో లేదు :)
    6 శతృ, రోగ రుణములు - ఏ భావము? c. 6
    7 శరీరరంగు ని తెలుపగల భావమేది? c. లగ్నము (1)
    8 ఎనిమిదవ భావము తెలిపే విషయాలు? a. ఆయువు, వంశ పారంపర్యము, కారాగారము
    9 సప్తమాధిపతి? d. గురువు, శుక్రుడు
    10 ఏ భావము గర్భధారణ కు సంబంధిచిన వివరణ ఇస్తుంది? e. అయిదవ భావము (ఆప్షన్లలో లేదు :)

    రిప్లయితొలగించండి