ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, నవంబర్ 2018, గురువారం

నవగ్రహాలు - చంద్రుడు


చంద్ర ప్రార్థన 
శ్లో || దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
శ్లో || చంద్రఅరిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేత్ | 
చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన: పీడోప శాంతయే || 

నామాలు
సోమ, ఇందు, అత్రిసుతం, తారాధిప, నిశాకర

చంద్ర కారకత్వాలు
మనోభావాలు, భావోద్వేగాలు, కోరికలు, కల్పన, దృష్టి, చిత్రం, జ్ఞాపకశక్తి, అభిరుచి, మనోజ్ఞత, స్త్రీలింగ ధోరణులు, మాతృత్వం, తల్లి ప్రేమ, రక్షణ, పోషణ, ఎదుగుదల, పసితనము, వేదకలు, పాటలు, హాసము, మహిళలు, శృంగారం, సంతానోత్పత్తి, వృక్షసంపద, మూలికలు, గింజలు, వ్యవసాయం, మార్పు, అనుగుణ్యత, వశ్యత, ప్రజల అభిప్రాయం, ఇంగితజ్ఞానం, లోక జ్ఞానం, ప్రజాదరణ, మృదుత్వం, మర్యాద, మర్యాద, సున్నితత్వం, రసము కలిగిన పండ్లు, ద్రవాలు, పాలు, నీరు, నీళ్ళ ప్రదేశాలు, ప్రయాణము, భోజన శాలలు, స్నానపు గదులు

ముఖ్య విషయములు
దేవత వరుణుడు, పార్వతి
అవతారము కృష్ణ అవతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు సామవేద, పురాణ, స్మృతి
పదవి రాణి
కులం వైశ్య
కుటుంబ సభ్యత్వము తల్లి
మూలకం నీరు
దిశ వాయువ్యం
గుణము సత్వ
ప్రకృతి వాత-కఫ
శరీర వ్యవస్థ క్రొవ్వు, రక్తంలొ ద్రవపదార్ధం
శరీర భాగం కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము, ఎడమ కన్ను
రుచి ఉప్పు
రంగు తెలుపు
లోహము వెండీ, తెల్ల్టి లోహములు, కంచు
రత్నం ముత్యము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 24వ సంవత్సరం
ప్రవర ఆత్రేయస గోత్రం, సౌమ్య సంవత్సరే, కార్తీకమాసే, శుక్లపక్షే, పౌర్ణ మాస్యాం ఇందువాసరే కృతికా నక్షత్ర జాతం, కర్తరాశ్యది పతిం
మండలం సమచతురస్ర
స్వరాశి కర్కాటకం
ఉచ్చ వృషభం
పరమోఛ్ఛ 3° వృషభం
నీచ వృశ్చికం
పరమ నీచ 3° వృశ్చికం
మూలత్రికోణం 4° - 20° వృషభం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి